#Sreemukhi : బుల్లితెర గ్లామర్ బ్యూటీ శ్రీముఖి లేటెస్ట్ పిక్స్

Sreemukhi : బుల్లితెర బ్యూటీ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. యాంకర్ గానే కాక తన గ్లామర్ తో బాగా ఫిదా చేస్తుంది. ఇటీవలే క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా బిజీగా ఉంటుంది. . తాజాగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో బ్లూ ఔట్ ఫిట్ లో దర్శనం ఇచ్చింది.

TeluguISM-Sreemukhi

TeluguISM-Sreemukhi

 

TeluguISM-SreemukhiTeluguISM-Sreemukhi

TeluguISM-Sreemukhi

TeluguISM-Sreemukhi

Also Read : చీర కట్టు లో అదిరిన దీప్తి సునైనా లేటెస్ట్ పిక్స్

 

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!