#EeshaRebba : కుర్రకారును ఫిదా చేస్తున్న ఈషా రెబ్బ లెటేస్ట్ ఫోటోస్

Eesha Rebba : ఇషా రెబ్బ.. తెలుగు లో ‘అంతకు ముందు ఆ తర్వాత” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయం ఉన్న నటి తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఆ తర్వాత ‘బందిపోటు, అమీతుమీ’ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో మాట్లాడి అదరగొట్టింది.తాజాగా ఈషా రెబ్బ లెటేస్ట్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి

TeluguISM-Eesha Rebba

TeluguISM-Eesha Rebba

TeluguISM-Eesha Rebba

TeluguISM-Eesha Rebba

TeluguISM-Eesha Rebba

TeluguISM-Eesha Rebba

TeluguISM-Eesha Rebba

Also Read : లెహంగాలో సమంత న్యూ లుక్ ఫోటోలు వైరల్

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!