#PriyaPrakashVarrier : క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న ప్రియప్రకాష్ వారియర్

Priya Prakash Varrier : ఒక్కసారి కన్ను కొట్టి కుర్రాలందరిని పడేసింది వింక్ గర్ల్ ప్రియప్రకాష్ వారియర్. ఒరు అధర్ లవ్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం మలయాళం తెలుగు భాషల్లో సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు తేజ సజ్జ హీరోగా నటిస్తోన్న ఇష్క్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది ఈ చిన్నది.

TeluguISM-Priya Prakash Varrier

TeluguISM-Priya Prakash Varrier

TeluguISM-Priya Prakash Varrier

TeluguISM-Priya Prakash Varrier

TeluguISM-Priya Prakash Varrier

TeluguISM-Priya Prakash Varrier

Also Read : ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న యాంకర్ విష్ణుప్రియ ఘాటు ఫొటోలు

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!