#PoojaHegde : అదిరిన బుట్టబొమ్మ పూజా హెగ్డే అందాలు..

Pooja Hegde : హీరోయిన్‌గా పూజా హెగ్డే తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. టాప్ హీరోయిన్‌గా సత్తా చూపుతున్న ఈ భామ తాజాగా అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఇక అది అలా ఉంటే పూజా హెగ్డే లేటెస్ట్ గా వైట్ కలర్ లెహంగాలో మెరిసింది

TeluguISM - Pooja Hegde

TeluguISM - Pooja Hegde

TeluguISM - Pooja Hegde

TeluguISM - Pooja Hegde

TeluguISM - Pooja Hegde

TeluguISM - Pooja Hegde

Also Read : చీర కట్టుతో కవ్విస్తోన్న శ్రద్ధా దాస్ అందాలు

 

Leave A Reply

Your Email Id will not be published!