#Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా లేటెస్ట్‌ ఫొటోస్‌

Tamannaah : ‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార తమన్నా. తొలి సినిమాతోనే అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది అనతికాలంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని సంపాదించుకుంది. కేవలం గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పలు చిత్రల్లోనూ నటించి మెప్పించింది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్‌ తగ్గకుండా వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోందీ చిన్నది.

TeluguISM-Tamannaah

TeluguISM-Tamannaah

TeluguISM-Tamannaah

TeluguISM-TamannaahTeluguISM-Tamannaah

TeluguISM-Tamannaah

Also Read : చీరలో అందాల ముద్దుగుమ్మ రాశీఖన్నా లేటెస్ట్ ఫొటోస్

Leave A Reply

Your Email Id will not be published!