#Samantha : అదిరిన సమంత లేటెస్ట్ పిక్స్..

Samantha : సమంత తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు.నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు.ఇక అది అలా ఉంటే సమంత విడాకుల తర్వాత రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

TeluguISM - Samantha

TeluguISM - Samantha

TeluguISM - Samantha

TeluguISM - Samantha

TeluguISM - Samantha

TeluguISM - Samantha

TeluguISM - Samantha

Also Read : ట్రెండీ లుక్ లో మెరిసిన శృతి హాసన్..

 

Leave A Reply

Your Email Id will not be published!