#Genelia : జెనీలియా అందాలతో సోషల్ మీడియాలో రచ్చ..

Genelia : బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన హీరోయిన్ జెనీలియా . అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ చిన్న పిల్లలా కనిపిస్తూ ఉండే ఈ హీరోయిన్ కు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో భారీ ఆఫర్లు ఉన్న సమయంలోనే బాలీవుడ్ కి చేరి అక్కడ హిందీ హీరో రితేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈ ముద్దుగుమ్మకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

TeluguISM - Genelia

TeluguISM - Genelia

TeluguISM - Genelia

TeluguISM - Genelia

TeluguISM - Genelia

TeluguISM - Genelia

TeluguISM - Genelia

Also Read : బ్లాక్ డిజైనర్ శారీలో నిహారిక మైమరిపించే అందాలు

Leave A Reply

Your Email Id will not be published!