#Poorna: హాట్ బ్యూటీ పూర్ణ అందాల ఆరబోత

Poorna: టాలీవుడ్ లోకి పూర్ణ ‘శ్రీ మహాలక్ష్మి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. సీమటపాకాయ్ చిత్రం పూర్ణకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. కానీ ఆమె క్రేజ్ స్టార్ హీరోయిన్ రేంజ్ లో మాత్రం ఎప్పుడూ లేదు. పూర్ణ ప్రస్తుతం ఢీ డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూర్ణ తరచుగా తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తనలో గ్లామర్ పదును ఇంకా తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది.

TeluguISM - Poorna

TeluguISM - Poorna

TeluguISM - Poorna

TeluguISM - Poorna

TeluguISM - Poorna

TeluguISM - Poorna

TeluguISM - Poorna

Also Read : అందాల చందమామ కాజల్‌ లేటెస్ట్ పిక్స్

Leave A Reply

Your Email Id will not be published!