IPL TEAMS 2022 : ఐపీఎల్ ‘జ‌ట్లు..ఆట‌గాళ్లు’ వీరే

రిచ్ లీగ్ లో పాల్గొంటున్న 10 జ‌ట్లు

IPL TEAMS 2022 : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (Indian Premier League) 15వ సీజ‌న్ ప్రారంభ‌మైంది. ఐపీఎల్ లీగ్ 2008లో ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు 14 సీజ‌న్స్ న‌డిచాయి. అత్య‌ధికంగా టైటిళ్ల‌ను ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) , చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) జ‌ట్లు గెలుపొందాయి.

ప్ర‌స్తుతం ముంబై వేదిక‌గా ఐపీఎల్ 2022 న‌డుస్తోంది. ఇందులో మొత్తం 10 జ‌ట్లు పాల్గొంటున్నాయి.

త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించు కోనున్నాయి. భారీ ఆదాయాన్ని స‌మ‌కూర్చి పెట్టే ఐపీఎల్ బీసీసీఐకి (IPL TEAMS 2022)క‌ల్ప‌త‌రువుగా మారింది.

ఇక ఆయా జ‌ట్లుకు సంబంధించిన ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మ‌రిస్తున్నాయి. ఆయా జ‌ట్ల‌కు సంబంధించి పాల్గొనే ఆట‌గాళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

చూస్తే చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) నుంచి – ధోనీ (కెప్టెన్ ), రాబిన్ ఊత‌ప్ప‌, ర‌వీంద్ర జ‌డేజా , డెవాన్ కాన్వే, క్రిస్ జోర్డాన్ , అంబ‌టి రాయుడు (IPL TEAMS 2022)ఉన్నారు.

వీరితో పాటు దీప‌క్ చాహ‌ర్ , డ్వేన్ బ్రావో, ప్రిటోరియ‌స్ , ముకేశ్ చౌద‌రి, సేనాప‌తి, ఆసిఫ్ , సాన్ ట్న‌ర్ , భ‌గ‌త్ వ‌ర్మ‌, నారాయ‌ణ్ జ‌గ‌దీశ‌న్ ,

హంగేర్క‌ర్ ఆడ‌తారు. ఇక మొయిన్ అలీ, శివం దూబే, ఆడ‌మ్ మిల్నే , హ‌రి నిశాంత్ , మ‌హీశ్ తీక్ష‌ణ‌, సోలంకి, సిమ్ర‌న్ జిత్ సింగ్ , తుషార్ దేశ్ పాండే ఆడ‌తారు.

కేకేఆర్ త‌ర‌పున ప్ర‌థ‌మ్ సింగ్ , ర‌మేష్ కుమార్, తోమ‌ర్ , హ‌కీమ్ ఖాన్ , క‌రుణ ర‌త్నే, ఆరోన్ ఫించ్ , శ్రేయ‌స్ అయ్య‌ర్ (కెప్టెన్ ) ఆడ‌తారు.

ఆండ్రీ రస్స‌ల్ , నబీ, అంకుల్ రాయ్ , ఉమేష్ యాద‌వ్ , సామ్ బిల్లింగ్స్ , అజింక్యా ర‌హానే, నితీష్ రాణా , టిమ్ సౌథీ, రింకూ సింగ్

, స‌లామ్ , శివం మావి, సునీల్ స‌రైన్ ఉన్నారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, షెల్డ‌న్ జాక్స‌న్ , వెంక‌టేశ్ అయ్య‌ర్, ఇంద్ర‌జిత్ , పాట్ క‌మిన్స్ , అశోక్ వ‌ర్మ ఆడ‌తారు.

గుజ‌రాత్ టైటాల్స్ లో మాథ్యూ వేడ్ , జోస‌ఫ్ , జేస‌న్ రాయ్ , జ‌యంత్ యాద‌వ్ ,

డొమినిక్ గ్రేక్స్ , గురు కీర‌త్ సింగ్ , నూర్ అహ్మ‌ద్ , ప్ర‌దీప్ సాంగ్వాన్ , సాయి సుద‌ర్శ‌న్ , స‌ద‌రంగ‌ని,

డేవిడ్ మిల్ల‌ర్ , హార్దిక్ పాండ్యా ( కెప్టెన్ ) ష‌మీ, ర‌షీద్ ఖాన్ , విజ‌య్ శంక‌ర్ , సాహా, ద‌ర్శ‌న్ నాల్కేండే ఆడ‌తారు.

య‌శ్ ద‌యాల్ , సాయి కిషోర్ , లూకీ ఫెర్యూ స‌న్ , శుభ్ మ‌న్ గిల్ , రాహుల్ తెవాతియా, వ‌రుణ్ ఆరోన్ ఉన్నారు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ లో రిష‌భ్ పంత్ ( కెప్టెన్ ) , డేవిడ్ వార్న‌ర్ , పృథ్వీ షా, పావెల్ , య‌శ్ ధుల్ , ఖ‌లీల్ అహ్మ‌ద్ , మిచెల్ మార్ట్, మ‌న్ దీప్ సింగ్ , స‌ర్ఫ‌రాజ్ ఖాన్ , అన్ రిచ నోర్డే ఆడ‌తారు.

అశ్విన్ హెబ‌ర్ , అక్ష‌ర్ ప‌టేల్ , కోన శ్రీ‌క‌ర్ భ‌ర‌త్, విక్క ఓస్త్వాల్, ల‌లిత్ యాద‌వ్ , ప్ర‌వీణ్ దుబే, లుంగి ఎన్గిడి

, శార్దూల్ ఠాకూర్ , క‌మలేష్ నాగ‌ర్ కోటి, కుల్దీప్ యాద‌వ్, టీమ్ సీఫెర్ట్ , ముస్తాఫిజుర్ రెహ్మాన్, రిపాల్ ప‌టేల్ , చేత‌న్ స‌కారియా ఉన్నారు.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టులో కేఎల్ రాహుల్ ( కెప్టెన్ ), అయుష్ బ‌దోని, క‌ర్ణ్ శ‌ర్మ‌, కైల్ మేయ‌ర్స్ ,

అంకిత్ రాజ్ పుత్, ఆండ్రూ టై, మ‌యాంక్ యాద‌వ్ , క్వింట‌న్ డీకాక్ , ఎవిన్ లూయిస్ , జేస‌న్ హోల్డ‌ర్ ఆడ‌తారు.

మ‌నీష్ పాండే, షాబాజ్ న‌దీమ్ , కృనాల్ పాండ్యా, మోహిసిన్ ఖాన్ , ర‌వి బిష్నోయ్ , అవేశ్ ఖాన్ , మార్క‌స్ స్టోయినిస్ , మ‌న‌నో వోహ్రా, దుష్మంత్ చ‌మీరా, దీప‌క్ హూడా, కృష్ణ‌ప్ప గౌత‌మ్ ఆడ‌నున్నారు.

ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) జ‌ట్టుకు రోహిత్ శ‌ర్మ కెప్టెన్ కాగా , ర‌మ‌ణ్ దీప్ సింగ్ , హృతిక్ షోకీన్ , రాహుల్ బుద్ది,

అర్ష‌ద్ ఖాన్, సూర్య కుమార్ యాద‌వ్ ,కీర‌న్ పొలార్డ్ , ఇషాన్ కిష‌న్ , జ‌స్ ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి ఆడ‌తారు. వీరితో పాటు ఆర్య‌న్ జుయ‌ల్ ,

అమూల్ ప్రీత్ సింగ్ , అర్జున్ టెండూల్క‌ర్ , జోఫ్రా ఆర్చ‌ర్ , డానియెల్ సామ్స్ , టైమ‌ల్ మిల్స్ , డెవాల్డ్ బ్రెవిస్ ,

సంజ‌య్ యాద‌వ్ , తిల‌క్ వ‌ర్మ‌, మురుగ‌న్ అశ్విన్, ఫాబియ‌న్ అలెన్, జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ , మ‌యాంక్ మార్కెండే , టిమ్ డేవిడ్ , రిలె మెరిడిత్ ఆడ‌తారు.

పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు మ‌యాంక్ అగర్వాల్ కెప్టెన్ . బల్తేజ్ సింగ్ , అన్ష్ ప‌టేల్ , రిషి ధావ‌న్ , రాజ‌ప‌క్స భ‌నుక‌,

జితేశ్ శ‌ర్మ‌, బెన్నీ హూవెల్ , జానీ బెయిర్ స్టో, క‌గిసో ర‌బ‌డ‌, సందీప్ శ‌ర్మ‌, రాహుల్ చాహ‌ర్, అర్ష‌దీప్ సింగ్ ఆడ‌తారు. హ‌రిప్రీత్ బార్, ఇషాన్ పోరెల్, షారుఖ్ ఖాన్ ,

నాథ‌న్ ఎల్లిస్ , ఓడియ‌న్ స్మిత్, మ‌యాంక్ అగ‌ర్వాల్ , రిటిక్ ఛ‌ట‌ర్జీ, రాజ్ బావా, ప్రేర‌క్ మ‌న్క‌డ్ , అథ‌ర్వ తైదే, ప్ర‌భ సిమ్రాన్ సింగ్ , శిఖ‌ర్ ధావ‌న్ , లివింగ్ స్టోన్ , వైభ‌వ్ అరోరా ఆడ‌తారు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు సంజూ శాంస‌న్ కెప్టెన్. జోస్ బ‌ట్ల‌ర్ , రాస్సీ వాన్ డ‌స్సెస్ , దృవ్ జురెల్, జేమ్స్ నీష‌మ్ , శుభ‌మ్ గ‌ర్వాల్, కుల్దీప్ సేన్ , షిమ్రోన్ హెట్మేయ‌ర్ , దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ , య‌జువేంద్ర చ‌హ‌ల్ ఆడ‌నున్నారు.

వీరితో పాటు ట్రెంట్ బౌల్ట్ , నాథ‌న్ కౌల్ట‌ర్ నైల్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ , ప్ర‌సీద్ కృష్ణ‌, తేజాస్ బ‌రోకా, ఓబెద్ మెకాయ్,

రియాన్ ప‌రాగ్, డారిల్ మిచెల్ , అనున‌య్ సింగ్ , య‌శ‌స్వి జైస్వాల్ , న‌వ‌దీప్ సైనీ, క‌రుణ్ నాయ‌ర్, కేసి క‌రియ‌ప్ప‌, కుల్దీప్ యాద‌వ్ ఆడ‌తారు.

రాయ‌ల్ ఛాలెంజెర్స్ బెంగళూరు జ‌ట్టుకు డుప్లెసిస్ కెప్టెన్. ఇక జ‌ట్టులో విరాట్ కోహ్లీ, రూథ‌ర్ ఫోర్డ్ , లువ్నిత్ సిసోడియా, గ్లెన్ మాక్స్ వెల్

, వానిందు హ‌స‌రంగా, అనీశ్వ‌ర్ గౌత‌మ్ , సిద్దార్త్ కౌల్ , జోష్ హాజ‌ల్ వుడ్ ఆడ‌తారు. దినేశ్ కార్తీక్ , మ‌హిపాల్ లామ్రోర్ , అనుజ్ రావ‌త్ , డేవిడ్ విల్లీ,

ఫిన్ అలెన్ , క‌ర్ణ్ శ‌ర్మ‌, మ‌హ్మ‌ద్ సిరాజ్ , జాసన్ బెహ్రిండోర్స్ , చామ వి మిలింద్ , ప్ర‌భు దేశాయ్, షాబాద్ అహ్మ‌ద్ , హ‌ర్ష‌ల్ ప‌టేల్ , ఆకాశ్ దీప్ ఉన్నారు.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కేన్ విలిమ్స‌న్ కెప్టెన్ . ఇక జ‌ట్టులో స‌న్ అబాట్ , ర‌వికుమార్ స‌మ‌ర్ద్ , సౌర‌భ్ దూబే,

ఎయిడెన్ మార్క‌ర‌మ్, గ్లెన్ ఫిలిప్స్ , నికోల‌స్ పూర‌న్, అబ్దుల్ సమ‌ద్, అభిషేక్ శ‌ర్మ‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఉన్నారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ , జ‌గ‌దీశ సుచిత్, పియం గార్గ్,

ఫ‌జ‌ల్హ‌క్ ఫారూఖీ, రొమారియో షెప‌ర్డ్, టి. న‌ట‌రాజ‌న్ , శ‌శాంక్ సింగ్ , మార్కో జాన్సెన్ , విష్ణు వినోద్, రాహుల్ త్రిపాఠి, కార్తీక్ త్యాగి, శ్రేయ‌స్ గోపాల్ , ఉమ్రాన్ మాలిక్ ఆడ‌తారు.

Also Read : ఐపీఎల్ సంబురం స‌మ‌రానికి సిద్ధం

Leave A Reply

Your Email Id will not be published!