Divya Bharathi : సెగలు పుట్టిస్తున్న దివ్య భారతి నెట్టింట ఫోజులు

Divya Bharathi : సారీ లో అయినా హాట్ డ్రెస్ లో అయినా దివ్య భారతి తగ్గేదే లేదు. ఆమె అభినయానికి ఏమి వేసుకున్న కుర్ర కారుకి ముచ్చమటలు పట్టాల్సిందే. తాజాగా బ్లాక్ అండ్ హాట్ లో వయ్యారాలు తిప్పుతూ సముద్రం వడ్డున అందాలు అందించింది. ఆ పిక్స్ సెగలు పుట్టించేలా సోషల్ మీడియా అంతా షేక్ చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్ వెయ్యండి.