ఆటకు అందానికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే క్రీడా, సినీ రంగాలకు చెందిన వారు చెట్దా పట్టాలు వేసుకోవడం, పెళ్లి దాకా వెళ్లడం సర్వ సాధారణంగా మారింది. ప్రపంచంలో క్రీడాకారులకు అది ఏ రంగానికి చెందిన వారైనా సరే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.
అందుకే దిగ్గజ కంపెనీలన్నీ వాళ్లపై ఫోకస్ పెడతాయి. అడిగినంత మేర ఖర్చు చేసేందుకు వెనుకాడవు. ఇక క్రికెట్ పరంగా చూస్తే ఏ ముహూర్తాన లలిత్ మోదీ ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ )ను స్టార్ట్ చేశాడో కానీ ఈ ఫార్మాట్ తో నిర్వహించే టోర్నీకి ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని ఆదరణ నెలకొంది.
ఈ రిచ్ మెగా లీగ్ పై ఎన్నో కంపెనీలు కన్నేశాయి. ఇక ఇందులో ఆడే ఆటగాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయా ఫ్రాంచైజీలకు సంబంధించి సినీ నటులు ఉన్నారు. కానీ ఏ రంగానికి చెందని కేవలం వ్యాపార రంగం నుంచి మాత్రమే వచ్చిన కళానిధి మారన్ కూతురు కావ్య మారన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
Copy and paste this URL into your WordPress site to embed
Kavya Maran Comment : కావ్య మారన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్