Rashi Khanna : హాట్ బోల్డ్ పిక్స్ తో రచ్చ చేస్తున్న రాశి ఖన్నా

Rashi Khanna : సౌత్ ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించింది రాశి ఖన్నా.తన అందం, అభినయం కుర్రకారును కట్టిపడేసేలా చేస్తాయి. ఈ మధ్య కుర్ర కారుకి చమటలు పట్టేలా హాట్ బోల్డ్ అందాలను కూడా అందిస్తుంది రాశి.

పక్కా కమర్షియల్ చిత్రం విజయం అందుకున్న రాశి కి ఆఫర్స్ భారీగా పెరిగాయి. అలాగే ఎల్లప్పుడూ సోషల్ మీడియా వేదికగా ఉత్సాహం గా ఉంటూ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది ఈ భామ. ప్రస్తుతం రాశి మరింత ఆకర్షణీయంగా అందమైన ఫోజులను హాట్ బోల్డ్ లుక్స్ లో ఆదరగొట్టేసింది. వైట్ కలర్ టాప్ లో తెగ ఎక్సపోజ్ చేసింది ఈ భామ. ఆ అందాలకు యూత్ ఫ్రీజ్ అయ్యేటట్లు ఉన్నాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.