మోడీ మాయలో కొట్టుకు పోతున్న భారత దేశంలో..మీడియాలో ఒకే ఒక్కడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒక రకంగా అన్ని టీఆర్పీ రేట్లను కాదనుకుని ఆ జర్నలిస్టు ఎవరూ అని వెతుకుతోంది. యావత్ భారతమంతా క్రికెట్ జోష్ లో, అదానీ, అంబానీని కీర్తించడంలో మునిగి పోయిన తరుణంలో సైతం సదరు నిఖార్సైన బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ ధిక్కార స్వరాన్ని వినిపించారు. ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటానని , వారి కోసం చని పోయేందుకు సిద్దమేనని ప్రకటించిన నిబద్దత కలిగిన, ఎన్నదగిన పాత్రికేయుడు రవీష్ కుమార్.
ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఆయనను గుర్తు పడతారు. తమ గురించి మాట్లాడతుంటే మైమరిచి పోతుంటారు. రవీష్ కుమార్ వేసే ప్రశ్నలు చాలా కచ్చితంగా ఉంటాయి. మనల్ని సూటిగా గుండెల్ని తాకుతాయి. ప్రశ్నించడం నేరంగా మారిన ఈ తరుణంలో, అన్ని వ్యవస్థలు కునారిల్లి పోయి కేవలం ఒక వర్గాన్ని మాత్రమే భుజాన వేసుకుని భజన చేస్తున్న సమయంలో రవీష్ కుమార్ వినిపించిన ధిక్కార స్వరానికి కోట్లాది జనం ఫిదా అయ్యారు. అంతకంటే ఎక్కువగా జేజేలు పలికారు.
Copy and paste this URL into your WordPress site to embed
Ravish Kumar Comment : తలవంచని తత్వం ధిక్కార పతాకం