Ritika Nayak : చందమామలాంటి వెలుగులతో రితిక నాయక్ అందాల విందు

Ritika Nayak Photos

Ritika Nayak : తెలుగులో ఒక్క సినిమా తో పిచ్చ క్రేజ్ సంపించుకున్నది రితిక నాయక్.అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం సెకండ్ ఫీ మేల్ లీడ్ పోషించిన రితికానాయ‌క్ (Ritika Nayak) గురించి. ఈ సినిమాలో ఎవరూ ఊహించిన విధంగా మెయిన్ హీరోయిన్ రుక్సార్ థిల్లాన్‌కు కూడా రాని స్పంద‌న రితికా నాయ‌క్ సీన్ల‌కు వచ్చింది. కొంతమంది హీరోయిన్స్ ఎన్ని సినిమాలు చేసిన ఏమాత్రం క్రేజ్ దక్కించుకొనిది రితిక ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులని మనసులని ఆకర్షించింది అంటే ఆదిశయోక్తి కాదు.

తన నటన చూడచక్కని అందం , చందమామలాంటి ముఖ సౌందర్యం అన్ని ప్రేక్షకులని ఆకర్షించాయి. దింతో తనకి ఎనలేని క్రజ్ వచ్చింది. సోషల్ మీడియా వేదికగా యాక్టీవ్గా ఉంటూ తన లేత లేత అందాలను ఆరబోస్తూ కుర్ర కారుకి మరింత దగ్గరవుతుంది ఈ భామ. తాజాగా రితిక నాయక్ క్యూట్ లవ్లీ పిక్స్ మీకోసం . TeluguISM - Ritika Nayak

TeluguISM - Ritika Nayak

TeluguISM - Ritika Nayak

TeluguISM - Ritika Nayak

TeluguISM - Ritika Nayak

TeluguISM - Ritika Nayak

TeluguISM - Ritika Nayak

TeluguISM - Ritika Nayak

Also Read : మితి మీరిపోతున్న జాహ్నవి అందాలు.. ఎక్స్పోజింగ్ కా బాద్ షా

Leave A Reply

Your Email Id will not be published!