Browsing Category

Agriculture

Agriculture

#UPRecord : గోధుమ‌ల సేక‌ర‌ణ‌లో యూపీ రికార్డ్

అత్య‌ధికంగా గోధుమ‌లు సేక‌రించి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. యూపీలో క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర‌కు అందించి 12 ల‌క్ష‌ల 98 వేల మంది రైతుల నుంచి రికార్డు స్థాయిలో ఏకంగా 56 ల‌క్ష‌ల 41 వేల మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌లు సేక‌రించింది. ఇది రాష్ట్ర…
Read more...

#CMYSJagan : అన్న‌దాత‌ల సాగుకు ఏపీ ఆస‌రా

2021-22 లో రైతుల‌కు 1, 44, 927 కోట్ల రుణాలు ఇవ్వాల‌ని ఆదేశించారు. దీంతో వ్య‌వ‌సాయ శాఖ ముంద‌స్తు వ్య‌వ‌సాయ రుణ ప్రణాళిక‌ను సిద్ధం చేసింది. ఈ మేర‌కు సీఎం ప‌రిశీల‌న నిమిత్తం అంద‌జేసింది కూడా. ఇందులో కేవ‌లం పంట రుణాల కోసం ల‌క్షా 13 వేల 122…
Read more...

# NiranjanReddy : కోత‌లు బట్టి కొనుగోలు కేంద్రాలు – ఎస్ఎన్ఆర్

తెలంగాణ‌లో ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింద‌ని, వ‌రి ఎక్కువ‌గా రైతులు పండించార‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. వ‌రి కోత‌లను బ‌ట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న ఆదేశించారు. ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో హైద‌రాబాద్ లోని మంత్రుల నివాస…
Read more...

#DragonFruit : డ్రాగ‌న్ కు ఏపీ స‌ర్కార్ స‌పోర్ట్

మంచి పోష‌కాలు ఉన్న ఈ పండును ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. మార్కెట్ లో గిరాకీ కూడా ఎక్కువే. ఈ ఫ‌ల సేద్యం జిల్లాల్లో ప్ర‌వేశ పెట్టాల‌ని ఏపీ డిసైడ్ అయింది. అయితే అక్క‌డ‌క్క‌డా కొంత మంది రైతులు డ్రాగ‌న్ ను సాగు చేస్తున్నారు. దీనిని…
Read more...

#NarendraModi : ఫుడ్ ప్రాసెసింగ్ కు కోరిన‌న్ని నిధులు – మోదీ

ఈ మేర‌కు ఆహార శుద్ధి ప‌రిశ్ర‌మ‌ల‌కు ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తోంది. ఇందు కోసం ఉత్ప‌త్తి ఆధారిత ప‌థ‌కాన్ని - పీఎల్ఐ స్కీంను వ‌ర్తింప చేయాల‌ని నిర్ణయించింది. ఈ ప‌థ‌కం కింద ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఏకంగా రూ. 10,900 కోట్ల ప్రోత్సాహ‌కాల‌ను ఆరేళ్ల…
Read more...

#VenkaiahNaidu : సాగులో సంస్క‌ర‌ణ‌లు రావాలి – వెంక‌య్య

భూ క‌మ‌తాల విస్తీర్ణం త‌గ్గ‌డం, రుతు ప‌వ‌నాల పైనే ఆధార ప‌డ‌టం, నీటి పారుద‌ల సౌక‌ర్యాల లేమి, స‌రైన స‌మ‌యానికి అవ‌స‌ర‌మైన రుణాలు అంద‌క పోవ‌డం వ‌ల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని అన్నారు. వ్య‌వ‌సాయం లాభ‌సాటి కావాలంటే ప్ర‌కృతి…
Read more...

#KCR : వ‌రి ధాన్యాన్ని స‌ర్కారే కొంటుంది – కేసీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో వ‌చ్చే వ‌రి ధాన్యాన్ని గ్రామాల్లో 6 వేల 408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్ర‌భుత్వమే పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయ‌నున్న‌ట్లు సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. క‌రోనా…
Read more...

#Niranjanreddy : ఆయిల్ పామ్ తో రైతుల‌కు భ‌రోసా – సింగిరెడ్డి

ఈ లోటును భ‌ర్తీ చేయాలంటే రైతులు పామాయిల్ తోట‌ల‌ను వేసుకుంటే మంచి లాభాలు గ‌డించ వ‌చ్చ‌ని రైతుల‌కు సూచించారు మంత్రి. తెలంగాణ‌లో 8 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు కేంద్ర స‌ర్కార్ ఆమోదం తెలిపింద‌న్నారు. రాష్ట్రంలో వ‌రి సాగు…
Read more...

#KCR : రైతన్న‌ల‌కు గిట్టుబాటు క‌ల్పిస్తాం – కేసీఆర్

కేంద్ర ప్ర‌భుత్వం మార్కెట్ల‌ను తీసేసినా తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం నిరంత‌రాయంగా న‌డిపేందుకే నిర్ణ‌యం తీసుకున్నాన‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తాను స్వ‌యంగా రైతునని, అన్న‌దాత‌ల ఇబ్బందులు ఏమిటో తెలుస‌న్నారు. అసెంబ్లీలో కేసీఆర్…
Read more...
error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!