Browsing Category

Devotional

Devotional

#TTD : టీటీడీ పాల‌క‌మండ‌లి జంబో జ‌ట్టు ఇదే

వ‌డ్డించే వాడు మ‌నోడైతే ఏమైనా చేసుకోవ‌చ్చు. ఏ ప‌ద‌వి అయినా చేజిక్కించు కోవ‌చ్చు. ప్ర‌పంచంలోనే అత్యంత ఆదాయం క‌లిగిన ఆల‌యంగా, కోట్లాది మంది భ‌క్తుల కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఇప్పుడు ఫ‌క్తు…
Read more...

#TTD : టీటీడీ పాల‌క మండ‌లి జాబితా విడుద‌ల

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లిని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం నియ‌మించింది. 25 మంది టీటీడీ పాల‌క మండ‌లిని ఏర్పాటు చేసింది. ఈ పాల‌క మండ‌లిలో ఏపీ నుంచి న‌లుగురు, తెలంగాణ నుంచి న‌లుగురు స‌భ్యుల‌ను, త‌మిళ‌నాడు నుంచి ముగ్గురు,…
Read more...

#KCR : 14న‌ యాదాద్రికి సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం యాదాద్రిలో ఈనెల 14న‌ ప‌ర్య‌టించ‌నున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మయ్యారు ఈఓ. ఈ టూర్ లో భాగంగా యాదాద్రి ఆల‌య అభివృద్ధి ప‌నుల‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీలిస్తారు. ఈ ఏడాది అక్టోబ‌ర్…
Read more...

#Kanipakam : కాణిపాకంకు పోటెత్తిన భ‌క్తులు

తెలుగు రాష్ట్రాల‌లో వినాయ‌క చ‌వితిని ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఏపీలో పేరొందిన కాణిపాకం వ‌ర‌సిద్ది వినాయ‌కుడికి మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సమేతంగా ద‌ర్శించుకున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఈ సందర్భంగా…
Read more...

#Modi : యాదాద్రికి రానున్న మోదీ

న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో రూపు దిద్దుకుంటున్న ఆధ్యాత్మిక న‌గ‌రిగా అవ‌త‌రిస్తున్న యాదాద్రి ల‌క్ష్మి న‌ర‌సింహ‌స్వామి దేవాల‌య పునః ప్రారంభోత్స‌వానికి భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ రానున్నారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్…
Read more...

#Modi : ప్ర‌పంచం ప్ర‌భుపాదం – న‌రేంద్ర మోదీ

ప్ర‌పంచం ఆయ‌న బోధ‌న‌ల‌కు త‌ల వంచుతోంది. జీవితమంతా భ‌క్తిని కోట్లాది ప్ర‌జల్లో ప్ర‌వ‌హించేలా చేసిన గొప్ప వ్య‌క్తి వేదాంత స్వామి ప్ర‌భుపాద అంటూ కీర్తించారు భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. 125వ జ‌యంతి సంద‌ర్భంగా రూ. 125 ప్ర‌త్యేక…
Read more...

#YVSubbareddy : సంప్ర‌దాయ భోజ‌నం నిలిపి వేత

స్వామి కృప కోసం వ‌చ్చే తిరుమ‌ల కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు సంప్రదాయ భోజ‌నం పేరుతో డ‌బ్బులు వ‌సూలు చేయాల‌ని తీసుకున్న నిర్ణ‌యాన్ని టీటీడీ వెన‌క్కి తీసుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది భ‌జ‌నులు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే…
Read more...

#Chinnajeeyar : కేసీఆర్ ఆధ్యాత్మిక‌త‌కు అంబాసిడ‌ర్

గ‌తంలో ఏ పాల‌కులూ దేవాల‌యాల అభివృద్ధి కోసం కృషి చేసిన పాపాన పోలేదు. ఆధ్యాత్మిక రంగంలో త‌న‌దైన ముద్ర వేశారు సీఎం కేసీఆర్. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక ట్రెండ్ సృష్టిక‌ర్త అంటూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ…
Read more...

#SatyavathiRathod : తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజ‌న, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు ఆల‌య అర్చ‌కులు తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేసి ఆశీర్వ‌చ‌నం అంద‌జేశారు. అనంత‌రం…
Read more...

#HarishRao : ఆల‌యాల అభివృద్ధికి సీఎం కృషి – హ‌రీష్

త‌న మామ సీఎం కేసీఆర్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు అల్లుడైన మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు. ప్ర‌భుత్వ ప‌రంగా నిధుల‌ను ఆల‌యాల అభివృద్ధికి ఖ‌ర్చు చేస్తున్న ఘ‌న‌త కేసీఆర్ దేన‌ని కొనియాడారు. విచిత్రం ఏమిటంటే ఉప్పు నిప్పు లాగా ఒక‌రిపై మ‌రొక‌రు…
Read more...
error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!