Browsing Category

Social

Social

65 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం సేక‌ర‌ణ

ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన వరి సేకరణకు తగిన ఏర్పాట్లు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరి కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించాల‌ని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల శాఖ…
Read more...

హార్టి క‌ల్చ‌ర్ హ‌బ్ గా రాయ‌ల‌సీమ : ఎస్. స‌విత

రూ.లక్ష కోట్లతో ఏర్పాటు చేయనున్న హార్టీ కల్చర్ హాబ్ తో దేశంలోనే రాయలసీమ ఉద్యానవన సాగులో నెంబర్ వన్ గా నిలవనున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ప్ర‌క‌టించారు మహ్మాతా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబ‌ర్ 2వ తేదీన…
Read more...

కేంద్రం నిర్వాకం ఆయిల్ పామ్ రైతుల‌కు శాపం

రాష్ట్ర వ్య‌వసాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కేంద్ర సర్కార్ నిర్వాకంపై. తాజా నిర్ణ‌యంతో రాష్ట్రంలోని ఆయిల్ పామ్ రైతుల‌కు శాపంగా మారింద‌న్నారు. రైతులను ఆయిల్ పామ్ వైపు ప్రోత్సహిస్తూనే ఇంకో వైపు వారి…
Read more...

బ‌హుజ‌నుల బిడ్డ‌ల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో బీసీ సంక్షేమ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని, బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకునే విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత…
Read more...

అక్టోబరు 2న‌ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాప‌న‌

అక్టోబరు 2 తేదీన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన చేయనున్నామని, అదే రోజు రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని వెల్ల‌డించారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. మైక్రోసాఫ్ట్…
Read more...

ఇటాలియన్ పాఠశాలల్లో ‘బురఖా, నిఖాబ్‌’ల నిషేధం

ఇట‌లీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇటాలియన్ పాఠశాలల్లో బురఖా, నిఖాబ్‌లను నిషేధించనున్నట్లు ప్ర‌క‌టించింది. ఇటలీ ప్రధాని విదేశీ విద్యార్థులపై పరిమితి విధించాలని, అలాగే కొంతమంది తల్లిదండ్రులకు ఇటాలియన్ పాఠాలను తప్పనిసరి చేయాలని కూడా…
Read more...

కిచెన్ గార్డెన్ల ద్వారా కూర‌గాయ‌ల సాగు

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఆశించిన మేర వ‌ర్షాలు లేక పోవ‌డం, ఎల్ నినో ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌డంతో తీవ్ర ఇబ్బందులు ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొంది. ఈ మేర‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి సీరియ‌స్ గా…
Read more...

దేశభక్తి, నైతిక విలువలే మన కుటుంబ వ్యవస్థకు పునాది

దేశభక్తి, నైతిక విలువలే మన కుటుంబ వ్యవస్థకు పునాది అని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ర్యాంక్స్ తెచ్చుకున్న పిల్లల ఫోటోలతో పత్రికలు, టీవీల్లో…
Read more...

అక్టోబ‌ర్ 1న‌ క‌రవు మండ‌లాల ప్ర‌క‌ట‌న : చంద్ర‌బాబు

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని…
Read more...

రియ‌ల్ వాట‌ర్ మ్యాన్ చంద్ర‌బాబు నాయుడు

జ‌గ‌న్ రెడ్డి ఏపీని స‌ర్వ నాశ‌నం చేస్తే సీఎం చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల‌ను ముందంజ‌లో నిలిపేందుకు కృషి చేస్తున్నార‌ని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్ర‌ధానంగా అన్ని ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తున్నామ‌న్నారు. అందుకే చంద్రబాబు…
Read more...