అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మొత్తం 36 సాగు నీటి ప్రాజెక్టులను వచ్చే మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయా ప్రాజెక్టుల వివరాలు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
1 తుంగభద్ర కొత్త గేట్లు 25-06-2026 ప్రారంభోత్సవం పూర్తి
2 కాటన్ బ్యారేజ్ గేట్లు 13-07-2026 శంకుస్థాపన పూర్తి
3 గుంటూరు ఛానల్ ఆధునీకరణ 31-07-2026 శంకుస్థాపన
4 పోలవరం ఎడమ ప్రధాన కాలువ 14-08-2026 ప్రారంభోత్సవం
5 పెరూరు బ్రాంచ్ కెనాల్ – ప్యాకేజీ 36A 04-08-2026 శంకుస్థాపన
6 వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్ – 1 01-09-2026 ప్రారంభోత్సవం
7 పాలేరు రిజర్వాయర్ 10-09-2026 శంకుస్థాపన
8a హెచ్.ఎన్.ఎస్.ఎస్. ఫేజ్-2 (400 – 490 కి.మీ) 31-10-2026 ప్రారంభోత్సవం
b హెచ్.ఎన్.ఎస్.ఎస్. ఫేజ్-2 (490 – 554 కి.మీ, అడవిపల్లి వరకు) 30-06-2027 ప్రారంభోత్సవం
9 నెరడి బ్యారేజ్ 30-11-2026 శంకుస్థాపన
10 పెన్నా-సర్వేపల్లి రిజర్వాయర్ 31-12-2026 ప్రారంభోత్సవం
11 మడ్డువలస స్టేజ్-2 31-01-2027 ప్రారంభోత్సవం
12 జంఝావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్ 31-01-2027 ప్రారంభోత్సవం
13 పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ 31-03-2027 ప్రారంభోత్సవం
14 హీరమండలం ఎత్తిపోతల పథకం 30-04-2027 ప్రారంభోత్సవం
15 నీవా బ్రాంచ్ కెనాల్ (నీవా నది వరకు) 30-06-2027 ప్రారంభోత్సవం
16 నాగావళి – చంపావతి నదుల అనుసంధానం 30-06-2027 ప్రారంభోత్సవం
17a బుడమేరు (ఎనికేపాడు యూటీ) 30-06-2027 ప్రారంభోత్సవం
17b బుడమేరు డైవర్షన్ ఛానల్ (బి.డి.సి) 30-06-2027 ప్రారంభోత్సవం
18 ముక్త్యాల ఎత్తిపోతల పథకం 30-06-2027 ప్రారంభోత్సవం
19 వంశధార ఫేజ్-2, స్టేజ్-2 01-07-2027 ప్రారంభోత్సవం
20 చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్-1 31-07-2027 ప్రారంభోత్సవం
21 మహేంద్రతనయ ఆఫ్-షోర్ రిజర్వాయర్ 15-07-2027 ప్రారంభోత్సవం
22 గజపతినగరం బ్రాంచ్ కెనాల్ 31-07-2027 ప్రారంభోత్సవం
23 తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ 20-07-2027 ప్రారంభోత్సవం
24 a అల్తూరుపాడు ఎత్తిపోతల 30-09-2027 ప్రారంభోత్సవం
b అల్తూరుపాడు రిజర్వాయర్ 30-09-2027 ప్రారంభోత్సవం
c అల్తూరుపాడు నుండి మెర్లపాక వరకు ఎస్.ఎస్.ఎల్.సి 30-09-2027 ప్రారంభోత్సవం
d మల్లెమడుగు ఎత్తిపోతల 30-09-2027 ప్రారంభోత్సవం
e మల్లెమడుగు రిజర్వాయర్ 31-12-2027 ప్రారంభోత్సవం
f బాలాజీ రిజర్వాయర్ 31-03-2028 ప్రారంభోత్సవం
25 కళ్యాణి డ్యామ్ కోసం ములపల్లి ఎత్తిపోతల పథకం 15-12-2027 ప్రారంభోత్సవం
26 మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ 31-12-2027 ప్రారంభోత్సవం
27 తారక రామ తీర్థసాగరం ప్రాజెక్ట్ 30-12-2027 ప్రారంభోత్సవం
28 వేదవతి ఎత్తిపోతల పథకం 30-06-2028 ప్రారంభోత్సవం
29 భైరవానితిప్ప ఎత్తిపోతల పథకం 30-06-2028 ప్రారంభోత్సవం
30 అప్పర్ పెన్నా ప్రాజెక్ట్ 30-06-2028 ప్రారంభోత్సవం
31 కడప నగరం వరకు జి.ఎన్.ఎస్.ఎస్ 30-06-2028 ప్రారంభోత్సవం
32 గోదావరి డెల్టా వ్యవస్థ ఆధునీకరణ 30-06-2028 ప్రారంభోత్సవం
33 వరికుడిసేల ప్రాజెక్ట్ 15-12-2028 ప్రారంభోత్సవం
34 ఎస్.ఆర్.ఎం.సి మరియు ఎస్.ఆర్.బి.సి అప్గ్రేడేషన్ 31-12-2028 ప్రారంభోత్సవం
35 జి.ఎన్.ఎస్.ఎస్ కడప నుండి కొడూరు వరకు 31-12-2028 ప్రారంభోత్సవం
36 జి.ఎన్.ఎస్.ఎస్ కొడూరు – మల్లెమడుగు – బాలాజీ రిజర్వాయర్ 31-12-2028 ప్రారంభోత్సవం
