Browsing Category

Breaking

Jagdeep Dhankhar: భారత్‌ బయోటెక్‌ ను సందర్శించిన ఉప రాష్ట్రపతి !

Jagdeep Dhankhar: హైదరాబాద్‌ లోని జీనోమ్‌ వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్ యూనిట్‌ను ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ ఖడ్‌ సందర్శించారు.
Read more...

Maoist: వామపక్ష తీవ్రవాదం కట్టడికి కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం !

Maoist: దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. గత ఐదేళ్లలో... ఏడాదికి రూ. వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది.
Read more...

Supreme Court: నోటా పై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు!

Supreme Court: ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి సుప్రీంకోర్టులో దాఖలైంది.
Read more...

Nominations Scrutiny: ముగిసిన నామినేషన్ల పరిశీలన ! గుంటూరు లోక్‌సభకు అత్యధిక నామినేషన్లు !

Nominations Scrutiny: రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు మొత్తం 686 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది.
Read more...

Ujjwal Nikam: ‘లోక్‌సభ’ బరిలో ముంబై బాంబు పేలుళ్ళు కేసు లాయర్ ఉజ్వల్‌ నికమ్‌ !

Ujjwal Nikam: లోక్‌ సభ ఎన్నికలకు గానూ మహారాష్ట్రలో ముంబయి నార్త్‌ సెంట్రల్‌ స్థానంకు బీజేపీ అధిష్టానం ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ పేరును ప్రకటించింది.
Read more...

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ !

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
Read more...

AP High Court: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !

AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
Read more...

CM YS Jagan: ఈ నెల 28 నుండి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు ! షెడ్యూల్‌ ఇదే !

CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28 నుండి రోజుకు మూడు చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు.
Read more...

Election Commission of India: ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీకి ఈసీ నోటీసులు !

Election Commission of India: విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీలకు గురువారం నోటీసులు జారీ చేసింది.
Read more...