Browsing Category

NEWS

NEWS

#KamalaHarris : ప్రమాదంలో ప్ర‌జాస్వామ్యం – క‌మ‌లా హారీస్ 

ప్ర‌పంచంలో ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింద‌ని ఈ సంద‌ర్భంగా ఆవేద‌న వ్య‌క్తం చేశారు అమెరికా దేశ ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారీస్. మూడు రోజుల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అమెరికాలో ఉన్న భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీతో ఆమె భేటీ…
Read more...

#Modi : క‌మ‌లా హారీస్ కు మోదీ కితాబు

అమెరికా దేశ ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారీస్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు భార‌త దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఆమె అత్యంత శ‌క్తి సంప‌న్న‌మైన దేశానికి ఉపాధ్య‌క్షురాలు కావ‌డం అద్భుత‌మ‌ని పేర్కొన్నారు. ప్రెసిడెంట్ బైడ‌న్ , క‌మ‌లా నేతృత్వంలో…
Read more...

#MamataBanerjee : గోవా వైపు దీదీ చూపు

గోవాకు మ‌మ‌తా బెన‌ర్జీకి ఏం సంబంధం ఉంద‌ని అనుకుంటున్నారా. ఇప్ప‌టికే భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప‌శ్చిమ బెంగాల్ లో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చుక్క‌లు చూపించింది. మోదీ, మోదీ షాల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ప్ర‌స్తుతం గోవాలో కూడా…
Read more...

#SupremeCourt : కేంద్రానికి సుప్రీంకోర్టు కితాబు

మొద‌టిసారిగా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంసించింది దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం. క‌రోనా విష‌యంలో ప‌రిహారం ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డంపై అభినందించింది. దీని గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. క‌రోనా కార‌ణంగా ప్రాణాలు…
Read more...

#KTR : రూ. 3, 866 కోట్ల‌తో సీవ‌రేజ్ ప్లాంట్లు

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. భాగ్య న‌గ‌ర వాసుల‌కు ఆయ‌న గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే ప‌దేళ్ల అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని సీవ‌రేజ్ ప్లాంట్ల‌ను హైద‌రాబాద్ లో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ మేర‌కు కేబినెట్…
Read more...

#VKPaul : ఇంటింటి టీకాకు ఓకే – పాల్

క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా త‌గ్గ‌డం లేదు. నిన్న మొన్న కొద్ది పాటి కేసులు త‌క్కువ‌గా న‌మోదైనా ఇవాళ మ‌రోసారి 30 వేల‌కు పాజిటివ్ కేసులు న‌మోద‌య‌య్యాయి. ఇప్ప‌టికే ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ గులేరియా, నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్ట‌ర్ మేనేజ్…
Read more...

#UddhavThackeray : మ‌రాఠా గ‌వ‌ర్న‌ర్ పై ఠాక్రే ఫైర్

కేంద్రం త‌న తీరును మార్చు కోవ‌డం లేదు. బీజేపీయేత‌ర రాష్ట్రాల‌లో గ‌వ‌ర్న‌ర్లు ఇష్టానుసారంగా ప్ర‌వ‌ర్తించ‌డంపై ఆయా రాష్ట్రాల సీఎంలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తో గిల్లి క‌జ్జాల‌కు దిగాడు ఆ…
Read more...

#AbhishekBanerjee : బీజేపీని త‌రిమేసే దాకా నిద్ర పోను

ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప్ర‌ధానంగా భార‌తీయ జ‌న‌తా పార్టీపై నిప్పులు చెరిగారు. త‌న‌ను మోదీ, అమిత్ షా టార్గెట్ చేయ‌డంపై మండిప‌డ్డారు. బీజేపీని రాబోయే మూడేళ్ల‌లో భార‌త్…
Read more...

#RevanthReddy : చార్జీలు మోపితే యుద్ధమే – రేవంత్

ఇప్ప‌టికే అన్ని వైపులా చార్జీల మోత మోగిస్తున్న తెలంగాణ స‌ర్కార్ మరోసారి ఆర్టీసీ, విద్యుత్ చార్జీల మోత మోగించేందుకు య‌త్నిస్తోందంటూ ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఇప్ప‌టికే క‌రోనా దెబ్బ‌కు…
Read more...

#TSAssembly : రేప‌టి నుంచి టీఎస్ అసెంబ్లీ

రాజ్యాంగం ప్ర‌కారం నిర్దేశించిన 6 నెల‌ల లోపు క‌చ్చితంగా అసెంబ్లీ, శాస‌న మండ‌లి స‌మావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. లేక పోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్ర‌మాదం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్ర‌భుత్వం క‌రోనా సాకుతో స‌మావేశాలు నిర్వ‌హించ లేదు. దీంతో…
Read more...
error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!