Alekhya Harika : ఫేమస్ యూట్యూబర్ , బిగ్ బాస్ విన్నర్ , అలేఖ్య హారిక (Alekhya Harika) తెలియని వారు ఎవరు లేరు అంతలా పాపులర్ అయింది. తన తెలంగాణ స్లాంగ్ , ఘాటు ఘాటు మాటలు , అందరిని అబ్బురపరిస్తాయి. అలాగే తన నటన కూడా పిచ్చ కేజ్రీగా ఉంటుంది. ఇలా వెబ్సెరీస్ లే కాకుండా వీలైనప్పుడల్లా తన సొగసులు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా గులాబీ వర్ణంలో ఉన్న దుస్తులతో హాట్ ఫోజులిచ్చింది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : సారీ అందం రాశి ఖన్నా సొంతం