Anupama Parameswaran : సారీ వేర్ లో క్యూట్ అందాలను అందించిన అనుపమ

Anupama Parameswaran : టాలీవుడ్ ప్రేక్షకుల నుండి పిచ్చ క్రేజ్ సంపాదించుకుంది మళయాళం అందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్. అనుపమ అనగానే తెలియని వారు ఎవరు లేరు.

ఆ పేరు చెప్పగానే యూత్ లో ఎదో అలజడి. తన అందం అభినయం అంతలా కుర్ర కారు గుండెలని కట్టి పడేశాయి. ‘అఆ’ సినిమాలోని ట్రెడిషనల్ లుక్‌లో నాగవల్లి పాత్ర గుర్తుకొస్తుంది.

అంతకు ముందే ‘ప్రేమమ్’ సినిమాలో నాగ చైతన్య లవర్‌గా తనదైన నటనతో మెప్పించింది అనుపమ పరమేశ్వరన్.తాజాగా కార్తికేయ – 2 లో నటించింది అనుపమ(Anupama Parameswaran),

ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా వుంటోంది అమ్మడి. తాజాగా సారీ వేర్ లో ట్రెడిషనల్ లుక్స్ ఇచ్చింది.ఆ పిక్స్ ఫాన్స్ కి తెగ నచ్చేసాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama ParameswaranTeluguISM - Anupama ParameswaranTeluguISM - Anupama Parameswaran

Also Read : సెగలు పుట్టిస్తున్న కియారా అద్వానీ హాట్ క్లీవేజ్ షో

Leave A Reply

Your Email Id will not be published!