Anupama Parameswaran : ది బ్యూటిఫుల్ గర్ల్ అందాల అనుపమా అందాలు వైరల్

అనుపమ స్వాగ్ అందాలు

Anupama Parameswaran : టాలీవుడ్ ప్రేక్షకుల నుండి పిచ్చ క్రేజ్ సంపాదించుకుంది మళయాళం అందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్. అనుపమ అనగానే తెలియని వారు ఎవరు లేరు.

ఆ పేరు చెప్పగానే యూత్ లో ఎదో అలజడి. తన అందం అభినయం అంతలా కుర్ర కారు గుండెలని కట్టి పడేశాయి. ‘అఆ’ సినిమాలోని ట్రెడిషనల్ లుక్‌లో నాగవల్లి పాత్ర గుర్తుకొస్తుంది.

అంతకు ముందే ‘ప్రేమమ్’ సినిమాలో నాగ చైతన్య లవర్‌గా తనదైన నటనతో మెప్పించింది అనుపమ పరమేశ్వరన్.తాజాగా కార్తికేయ – 2 లో నటించింది అనుపమ(Anupama Parameswaran),

ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా వుంటోంది. తాజాగా అనుపమ స్వాగ్ ఏంటో చూపించింది .చిలిపి చిలిపి అందాలతో కొంచెం రాపో ఆడ్ చేసి మరి అభిమానులకు విందు భోజనం అందించింది. ఆ పిక్స్ ఫాన్స్ కి తెగ నచ్చేసాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

Also Read : చూడచక్కనైన అందంతో ఆత్మిక అందాల విందు

Leave A Reply

Your Email Id will not be published!