Anupama Parameswaran : స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్

Anupama Hot Pics

Anupama Parameswaran : మళయాళం నుండి వచ్చి టాలీవుడ్ ప్రేక్షకుల నుండి పిచ్చ క్రేజ్ సంపాదించుకుంది అందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్. అనుపమ అనగానే తెలియని వారు ఎవరు లేరు. ఆ పేరు చెప్పగానే యూత్ లో ఎదో అలజడి. తన అందం అభినయం అంతలా కుర్ర కారు గుండెలని కట్టి పడేశాయి.
‘అఆ’ సినిమాలోని ట్రెడిషనల్ లుక్‌లో నాగవల్లి పాత్ర గుర్తుకొస్తుంది. అంతకు ముందే ‘ప్రేమమ్’ సినిమాలో నాగ చైతన్య లవర్‌గా తనదైన నటనతో మెప్పించింది అనుపమ పరమేశ్వరన్.ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లోనూ నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుపమ(Anupama Parameswaran), ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా వుంటోంది. తాజాగా అను ఫాన్స్ కి కిక్కెక్కించే ఫోజులతో స్టన్నింగ్ ఎలివేషన్స్ ఇచ్చింది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Anupama Parameswaran TeluguISM - Anupama Parameswaran TeluguISM - Anupama Parameswaran TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

Also Read : కీర్తి సురేష్ అందాల ఆరబోత.. హాట్ క్లీవేజ్ షో

Leave A Reply

Your Email Id will not be published!