AP Elections 2024 : ఏపీలో ఎన్నికల కౌంటింగ్ లో ముందంజలో ఉన్న ఎన్డీఏ కూటమి

టీడీపీ అభ్యర్థులు 144 స్థానాల్లో పోటీ చేయగా, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేశాయి...

AP Elections 2024 : ఏపీ ఎన్నికల ఫలితాలు దశలవారీగా విడుదల చేయబడతాయి. ఆంద్రప్రదేశ్‌లో టీడీపీ పొత్తు విజయపథంలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 150కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఆధిక్యంలో ఉంది. ఫలితాల సరళి చూస్తుంటే వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టమవుతోంది. తెలుగుదేశం పార్టీ 135 సీట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. జనసేన 20, బీజేపీ 7 మాత్రమే గెలుపొందాయి.

AP Elections 2024 Update

టీడీపీ అభ్యర్థులు 144 స్థానాల్లో పోటీ చేయగా, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేశాయి.ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే రాయలసీమ జిల్లాలో కూడా వైసీపీ పెద్దగా ప్రభావం చూపలేదని స్పష్టమవుతోంది. కడప నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డి హవా కొనసాగుతోంది. ఒకరకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి పూర్తి విజయం దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది.

Also Read : MLA Pinnelli : పిన్నెల్లి కౌంటింగ్ పరిసరాల్లో కూడా వెళ్లొద్దంటూ సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు

Leave A Reply

Your Email Id will not be published!