Athulya Ravi : అతిలోక సుందరివలె అతుల్య రవి అందాలు అందరహో
Beautiful Photos Viral
Athulya Ravi : అందం, అభినయం, అమాయకత్వం, ఆహార్యం అన్నీ కలగలిపి తమిళ సినిమాల్లో తన ప్రస్థానం ప్రారంభించింది అతుల్య రవి(Athulya Ravi). 2017లో కాధల్ కాన్ కట్టుధె మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ. 2018లో యెమాలీ, నాదోడిగల్ 2లో చక్కటి నటనతో ఆకట్టుకుంది.
అప్ కమింగ్ హీరోయిన్గా అందరి మన్ననలూ పొందుతోంది. మరి ఈ క్యూట్ పొన్ను తాజాగా సోషల్ మీడియా వేదికగా బీచ్ ఒడ్డిన అందాలు ఆరబోసింది . వైట్ టాప్ లో అద్భుతంగా ఫోజిలిస్తూ తన అందాలని మరింత పెంచేసింది. ఆ ఫోజులకు కుర్ర కారు గుండెఝల్లుమనేలా ఉన్నాయ. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : కాక రేపుతున్న అందాల బ్యూటీ రుక్సర్ ధిల్లాన్