Best CM in India : దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి

యోగి ఆదిత్యనాథ్ 51.3 శాతం ఆమోదం రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచారు

Best CM in India : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సీఎం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను సైతం వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు. అయన రెండో స్థానంలో నిలిచాడు. బిజూ జనతాదళ్ (బిజెడి)కి చెందిన నవీన్ పట్నాయక్ 52.7 శాతం పాపులారిటీ స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచారు.

Best CM in India Viral

యోగి ఆదిత్యనాథ్ 51.3 శాతం ఆమోదం రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ 48.6 శాతం పాపులారిటీతో మూడో స్థానంలో, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 42.6 శాతంతో నాలుగో స్థానంలో, త్రిపుర సీఎం మాణిక్ సాహా 41.4 శాతం పాపులారిటీతో ఐదో స్థానంలో నిలిచారు.

ఇక మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థానాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Also Read : CM Revanth Reddy : తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!