Browsing Category

Entertainment

Entertainment

Chiranjeevi Gaddar : గ‌ద్ద‌ర‌న్న‌కు లాల్ స‌లాం – చిరంజీవి

Chiranjeevi Gaddar : ప్ర‌జా గాయ‌కుడు, ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర‌న్న మృతిపై తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి.ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా గ‌ద్ద‌ర్ ఇక లేర‌న్న వార్త త‌న‌ను క‌లిచి వేసింద‌న్నారు.
Read more...

Kangana Ranaut Chandramukhi-2 : కంగ‌నా లుక్ అదుర్స్

Kangana Ranaut Chandramukhi-2 : బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ న‌టించిన చంద్ర‌ముఖి-2 చిత్రానికి సంబంధించి ఫ‌స్ట్ లుక్ శ‌నివారం ఆవిష్క‌రించారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది.
Read more...

Shiva Nirvana : ఆ పాట‌ల వెనుక అత‌డు

Shiva Nirvana : అత‌డు ఒక‌ప్పుడు పంతులు. కానీ సినిమా మీద ఉన్న పిచ్చి అత‌డిని ఇటు వైపు వ‌చ్చేలా చేసింది. టీచ‌ర్ నుంచి ద‌ర్శ‌కుడిగా మారారు. ఆ త‌ర్వాత లిరిక్ రైట‌ర్ గా గుర్తింపు పొందాడు.
Read more...

Aradhya Song : ఆరాధ్యా ఆరాధ్యా నువ్వే నా ఆరాధ్య‌

Aradhya Song : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత క‌లిసి న‌టించిన ఖుషి చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన రెండు పాట‌లు జనాద‌ర‌ణ చూరగొన్నాయి.
Read more...

Jailer Kaavaalaa Song : జైల‌ర్ కావాలా సాంగ్ రికార్డ్ బ్రేక్

Jailer Kaavaalaa Song : ఏజ్ పెరిగే కొద్దీ కొంద‌రు న‌టించ‌డం మానేస్తారు. కానీ వ‌య‌సు పైబ‌డినా స‌రే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మాత్రం త‌న‌లో ఏ మాత్రం స్టామినా త‌గ్గ‌లేద‌ని నిరూపించారు.
Read more...

Jailer Rajinikanth : ర‌జ‌నీకాంత్ జైల‌ర్ పై ఉత్కంఠ

Jailer Rajinikanth : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మేనియా మామూలుగా లేదు. ఆయ‌న న‌టించిన జైల‌ర్ ఇప్ప‌టికే అంచ‌నాలు మించి పోయాయి. భారీ ఎత్తున రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు టాక్.
Read more...

Posani Krishna Murali : జ‌గ‌న్ ద‌మ్మున్నోడు – పోసాని

Posani Krishna Murali : పోసాని కృష్ణ ముర‌ళి షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డ‌బ్బులు తిన‌కుండా ప‌ని చేస్తున్నాడ‌ని అన్నారు.
Read more...

BRO Movie Record : కాసులు కురిపిస్తున్న బ్రో

BRO Movie Record : త‌మిళ సినీ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర ఖ‌ని తీసిన బ్రో ది అవ‌తార్ దుమ్ము రేపుతోంది. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. రాజ‌కీయంగా ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నా బ్రో మాత్రం ప‌వ‌ర్ స్టార్ కు మంచి ఊపునిచ్చేలా చేసింది.
Read more...