Deepthi Sunaina : సోషల్ మీడియా పుణ్యమా అని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు విపరీతంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. అలాంటివారిలో దీప్తి సునైనా(Deepthi Sunaina) కూడా ఒకరు.
అంతేకాకుండా బిగ్ బాస్ ఎంట్రీ తో మరింత పాపులారిటీ సంధించింది దీప్తి సునైనా. డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది ఈ భామ..
దింతో దీప్తి కి విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తాజాగా కొన్ని అందమైన చూడచక్కగా ఉన్న పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.అవి ట్రెడిషనల్ సారీ తో అందమైన ఆకర్షణీయంగా ఉంది. అవి కుర్ర కారు ఫిదా అవుతున్నారు.
Also Read : హాట్ హాట్ గా కేతిక శర్మ అందాలు