#DhanurmasaMahotsavam : చిన్న జీయర్ స్వామి సార‌ధ్యంలో ధ‌నుర్మాస మ‌హోత్స‌వాలు

Dhanurmasam Mahotsavam led by Chinna Jiyar Swami

Dhanurmasa Mahotsavam : త్రిదండి చిన్న జీయర్ స్వామి, త్రిదండి అహోబిల జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ధనుర్మాస మహోత్సవాలు ధనుర్మాసం ప్రారంభమైన డిసెంబర్ 16వ తేదీ నుంచి ను విజయకీలాద్రిపై నిర్వహిస్తున్నారు. గ‌త‌23వ రోజు లుగా విజ‌య‌వాడ‌లోని తాడేపల్లి లోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో జరుగుతున్న ఈ ఉత్సవాలను వీక్షించేందుకు భక్తులు భారీగా హాజరవుతుండ‌టం విశేషం.

vijaya kiladri temple

గురువారం గోదా అష్టోత్తరంతో కార్యక్రమాలను ప్రారంభించిన చిన్న‌జియ‌ర్ స్వామి భక్త బృందం గోదా అమ్మవారికి సారె సమర్పించారు అనంతరం పాశుర విన్నపం, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు.

No comment allowed please