Dimple Hayathi : హాట్ అందాలతో మేస్స్మరైజ్ చేసిన డింపుల్ హయతీ

Hot Beautiful Photos

Dimple Hayathi : తెలుగు ప్రేక్షకులకు తనదైన ముద్ర కనబరిచింది హాట్ భామ దింపులే హయతీ. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటం సాంగ్ ‘జర్ర జర్ర’ అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ(Dimple Hayathi). ఆ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇటీవల రవితేజ హీరోగా కిలాడీ చిత్రంతో అందరిని మనలను పొందింది ఈ బ్యూటీ. దీంతో ప్రస్తుతం ఈ భామకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇదే కాకుండా సోషల్ మీడియా లో హాట్ సొగసులతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది. తాజాగా హాట్ ట్రెండీ లో హాట్ హాట్ గా తన అందాలను ఆరబోసింది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.TeluguISM - Dimple Hayathi

TeluguISM - Dimple Hayathi

TeluguISM - Dimple HayathiTeluguISM - Dimple HayathiTeluguISM - Dimple Hayathi

TeluguISM - Dimple Hayathi

Also Read : హాట్ క్రేజీ అందాలతో మత్తెక్కిస్తున్న ఈషా రెబ్బ

Leave A Reply

Your Email Id will not be published!