Dimple Hayathi : డాజిలింగ్ లుక్స్ తో కాక పుట్టిస్తున్న డింపుల్ హయాతీ

Dimple Hayathi : వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటం సాంగ్ ‘జర్ర జర్ర’ అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ(Dimple Hayathi). ఆ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇటీవల రవితేజ హీరోగా కిలాడీ చిత్రంతో అందరిని మనలను పొందింది ఈ బ్యూటీ. దీంతో ప్రస్తుతం ఈ భామకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇదే కాకుండా సోషల్ మీడియా తన అందాలను ఆరబోస్తుంది.

తన రాపో అందాలను హాట్ హాట్ గా అందిస్తుంది. ఎప్పటిపప్పుడు వివిధ ఫోజులతో కుర్ర కారును మరింతగా అలరిస్తుంది ఈ యంగ్ అండ్ డైనమిక్ లేడీ. ఆ అందాలకు విపరీతంగా ఫాన్స్ నుండి క్రేజ్ వస్తుంది. అవి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్ వేయండి. TeluguISM - Dimple Hayathi

TeluguISM - Dimple Hayathi

TeluguISM - Dimple Hayathi

TeluguISM - Dimple Hayathi

TeluguISM - Dimple Hayathi

TeluguISM - Dimple Hayathi

Also Read : ట్రెడిషనల్ లుక్స్ తో ఆత్మిక అందాల విందు

Leave A Reply

Your Email Id will not be published!