Iswarya Menon : హాట్ అండ్ ట్రెడిషనల్ లో ఐశ్వర్య అందాలు

Iswarya Menon : తెలుగులో లవ్ ఫెయిల్యూర్ అనే చిత్రంలో ఓ చిన్నపాటి క్యారెక్టర్ పాత్రలో నటించి అందరి మనలను పొందింది తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్.

అయితే ఈ అమ్మడు లవ్ ఫెయిల్యూర్ చిత్రంలో నటించిన తర్వాత మళ్లీ టాలీవుడ్ లో నటించలేదు. కానీ తమిళం, మలయాళం లో మాత్రం బాగానే అవకాశాలు దక్కించుకుని రాణించింది.

ఈ క్రమంలో అప్పుడప్పుడూ పలు రకాల ఫోటోషూట్స్ చేస్తూ తన అందాల ఆరబోతతో కుర్రకారును కునుకు లేకుండా చేస్తోంది. అలాగే ఈ అందమైన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ రోజురోజుకీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ పెంచుకుంటోంది.

తాజాగా ట్రెడిషనల్ సారీ లో అభిమానులకు తన అందాలను అందించింది , అలాగే హాట్ హాట్ ఫోటోలు కూడా కుర్ర కారు గుండెలు పిండేసేలా ఉన్నాయ్. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Iswarya Menon

TeluguISM - Iswarya Menon

TeluguISM - Iswarya Menon

TeluguISM - Iswarya MenonTeluguISM - Iswarya MenonTeluguISM - Iswarya Menon

Also Read : అందమైన అందంతో హాట్ అందాలను అందించిన శ్రీనిధి శెట్టి

Leave A Reply

Your Email Id will not be published!