Kiara Advani : సెగలు పుట్టిస్తున్న కియారా అద్వానీ హాట్ క్లీవేజ్ షో

Hot Cleavage Show

Kiara Advani : అటు బాలీవుడ్‌ ఇటు టాలీవుడ్‌లో ఇరగదీస్తోంది కియారా అద్వానీ(Kiara Advani). హిట్, ఫ్లాప్‌ సినిమాలతో సంబంధం లేకుండా బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది కియారా అద్వానీ.

బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు, టాలీవుడ్‌లో బిగ్ స్టార్స్‌ పక్కన ఛాన్సులతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది.హీరోయిన్ కియారా అద్వానీ ఎక్కడా తగ్గట్లేదు.

లేటెస్ట్‌గా కియారా షేర్ చేసిన హాట్ క్లీవేజ్ తన అందాన్ని మరింత పెంచేసింది.కియారా అందాలకు కుర్ర కారు మరింత మంత్రముగ్దులకు గురవుతున్నారు. ఇంత బిజీలో కూడా తన అంద,చందాల్ని ఆరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్రేజీ ఫిగర్‌గా మారుతోంది. TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

Also Read : బ్లాక్ హాట్ లో కిర్రాక్ అనిపించిన అతిథి శంకర్

Leave A Reply

Your Email Id will not be published!