Kriti Sanon : హాట్ హాట్ గా సెగలు పుట్టించిన బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనాన్

Kriti Sanon : తన అందాల ఆరబోతతో మైమరిపిస్తూ ఫోజులిచ్చింది బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనాన్(Kriti Sanon). తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో పరిచయం అయింది ఈ భామ. 

ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆ తరువాత నాగచైతన్య తో దోచేయ్ చిత్రంలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బాలీవుడ్ మాత్రం యమా క్రేజ్ ఈ బ్యూటీకి.

కుర్ర కారు మనసులు దోచేయ్ విధంగా తన అంధ చందాలతో ఎక్సపోజ్ చేస్తుంది. తన అందానికి యూత్ లో పిచ్చ క్రేజ్ ఏర్పడింది. తాజాగా వివిధ రకమైన ఫోజులతో సోషల్ మీడియా నిండా షేక్ చేసింది. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Kriti Sanon

TeluguISM - Kriti Sanon

TeluguISM - Kriti Sanon

TeluguISM - Kriti SanonTeluguISM - Kriti SanonTeluguISM - Kriti Sanon

TeluguISM - Kriti Sanon

Also Read : హాట్ అందాలతో మేస్స్మరైజ్ చేసిన డింపుల్ హయతీ

Leave A Reply

Your Email Id will not be published!