Kriti Sanon : రెడ్ హాట్ లో సెగలు రేపుతున్న బాలీవుడ్ బ్యూటీ కృతి సనాన్ అందాలు

Kriti Sanon : తాజాగా ముంబై లో జరిగిన ఫిలిం ఫేర్ అవార్డు ఫంక్షన్ లో తన అందాలను ఆరబోసింది బాలీవుడ్ బ్యూటీ కృతి సనాన్(Kriti Sanon) . అంతేకాకుండా 2022 సంవ‌త్స‌రానికి గాను ఉత్త‌మ న‌టిగా కృతి స‌న‌న్ ఎంపిక అయింది.

మిమి మూవీలో స్త్రీ ప్ర‌ధాన‌ పాత్ర‌లో న‌టించినందుకు గాను అవార్డును అందుకుంది ఈ ముద్దుల గుమ్మ. అంత‌కు ముందు మే 2022లో కృతి స‌న‌న్ త‌న కెరీర్ లో మొద‌టి ఉత్త‌మ న‌టి అవార్డును అందుకోవడం గమనార్హం.

తాజాగా ఆ అవార్డుల ఫంక్షన్ లో గ్లామర్ షో చేసింది. రెడ్ డ్రెస్సులో కుర్రాళ్లను పడగొట్టేలా హాట్ క్లీవేజ్ షో చేసింది అమ్మడి. వివిధ రకాలా ఎక్సపోజింగ్ లతో ఆ వేదికకు ఒక కళ తెచ్చిపెట్టింది ఈ సుందరాంగి ., ఆ ఫోటోలు ప్రతుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Kriti Sanon

TeluguISM - Kriti Sanon

TeluguISM - Kriti SanonTeluguISM - Kriti Sanon

TeluguISM - Kriti Sanon

TeluguISM - Kriti Sanon

TeluguISM - Kriti SanonTeluguISM - Kriti Sanon

TeluguISM - Kriti Sanon

Also Read : స్టన్నింగ్ లుక్స్ తో కాక పుట్టించిన రకుల్ ప్రీత్

Leave A Reply

Your Email Id will not be published!