Nivetha Pethuraj : నివేదా పేతురాజ్ హాట్ సొగసులు ..

Nivetha Pethuraj : హీరోయిన్ నివేదా పేతురాజ్ వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో కనిపిస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది.

విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తన మార్క్ చూపిస్తోందీ బ్యూటీ. ఇలా సినిమాలే కాకుండా తనదైన శైలిలో సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ తన సొగసులు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. హాట్ హాట్ డ్రెస్సులతో కుర్ర కారుకు హీట్ పుట్టిస్తుంది ఈ అందాల భామ.

తాజాగా స్లీవ్లెస్ డ్రెస్సులో హాట్ ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దు గుమ్మ. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే ‘మెంటల్ మది’లో అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైనంది నివేథా పేతురాజ్(Nivetha Pethuraj)  . ఆ సినిమాలో శ్రీ విష్ణు సరసన భాగానే రోమాన్స్ చేసింది.

ఇక నివేథా లేటస్ట్ సినిమా బ్లడ్ మేరీ. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా చేశారు. సాయి ధరమ్ తేజ్ ‘చిత్ర లహరి’లో మరో తెలుగు సినిమా ‘బ్రోచేవారేవరురా..’ లో కూడా అదరగొట్టింది నివేథా..

ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ లో నటించి మరింత పాపులర్ అయ్యింది.

TeluguISM - Nivetha Pethuraj

TeluguISM - Nivetha Pethuraj

TeluguISM - Nivetha Pethuraj

TeluguISM - Nivetha Pethuraj

TeluguISM - Nivetha Pethuraj

TeluguISM - Nivetha Pethuraj

TeluguISM - Nivetha Pethuraj

Also Read : రష్మీ గౌతమ్ అందాలు.. అదరహో

Leave A Reply

Your Email Id will not be published!