Pooja Hegde : యూత్ కి మత్తెక్కించే ఫోజులతో పూజ హెగ్డే హాట్ అందాల విందు
Pooja Hegde : తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే(Pooja Hegde) టాప్ అని చెప్పాలి. ఆమె తన సినిమాలు మరియు ప్రత్యేక పాటల కోసం ఓ రేంజ్ లో ఛార్జ్ చేస్తుంది. దీనికి వరుస హిట్లే కారణం.
అయితే… తాజాగా ప్రభాస్ రాధే శ్యామ్, విజయ్ బీస్ట్ , ఆచార్య ,… బ్యాక్ టు బ్యాక్ పరాజయాలతో పూజకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో పూజా హెగ్డే హవా కొంచెం తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాతో పాటు ఎఫ్3లో పూజాకు ఐటెం లో తళుక్కుమని మెరిసింది ఆ పాట యూత్ కి బలే మజా ఇచ్చింది. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన పూజ చిత్రం ఇంకా టేకాఫ్ కాలేదు.
ఇదిలావుండగా పూజ సోషల్ మీడియా వేదికగా యాక్టీవ్గా ఉంటూ తన అందాలను మరింత పెంచుతూ యూత్ ని ఉర్రుతలాడిస్తుంది. తాజాగా హాట్ హాట్ ఫోజులిచ్చింది పూజ హెగ్డే(Pooja Hegde). అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : హాట్ హాట్ సొగసులతో ఆలియా అందాల విందు