Pujita Ponnada : తన అందం పారిజాత పుష్పం , తన అందం మల్లెపువ్వు సుగంధం ఆమె నవ్వు ఒక ఆనందం ఆమెనే పూజిత పొన్నాడ(Pujita Ponnada). టాలీవుడ్ లో తీసిన తక్కువ సినిమాలే అయినా ఎక్కువ ఆధరణ , అభిమానం తెచ్చిపొట్టుకుంది. వృత్తి సాఫ్ట్ వెర్ ఇంజనీర్ అయిన సినిమాలపై మక్కువ తో తన అసల సిసలమైన అందంతో అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకుంది. ఈమె సోషల్ మీడియాలో కూడా యమ యాక్టీవ్‌గా ఉంటుంది.
ఎప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు.. తన గ్లామర్ షో చేసే హాట్ హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజగా అప్సరస లాంటి అందంతో గ్రీన్ ఫ్రాగ్ చేసుకుని అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. వివిధ రకమైన ఫోజులతో ఆమె అందం సోషల్ మీడియా అంత వైరల్ గా మారింది.
Also Read : హాట్ బోల్డ్ అందాలతో హాట్ హాట్ గా పాయల్ రాజపుత్