Pujita Ponnada : మతిపోగోట్టే అందాలతో తన హావా కొనసాగిస్తోంది పూజిత పొన్నాడ. టాలీవుడ్ లో తెలుగు భామ ల జోరు ఊపందుకొంది. అందులో పూజిత పొన్నాడ(Pujita Ponnada) వెరీ స్పెషల్. తనదైన అందాలతో పిచ్చెక్కిస్తోంది. ఈమె సోషల్ మీడియాలో కూడా యమ యాక్టీవ్‌గా ఉంటుంది.
ఎప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు.. తన గ్లామర్ షో చేసే హాట్ హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ కుర్ర కారుకి హీట్ పెంచేస్తోంది . తాజాగా ట్రెడిషనల్ శారీ లో రొమాంటిక్ ఫోజులిస్తూ మేస్స్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
Also Read : క్యూట్ అందాలతో ప్రియాంక మోహన్ సొగసులు