Rakul Preet Singh : ప్రతుతం ఫామ్ లో లేకపోయిన యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది రకుల్ ప్రీత్..కానీ వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ ఖాతాలో చెరగని ముద్ర వేసుకుంది రకుల్.
తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు రకుల్(Rakul Preet Singh).
ఒక పక్క సినిమాలు ఒక పక్క హాట్ ఎక్సపోసింగ్ లతో యూత్ ను మరింత మేస్స్మరైజ్ చేస్తుంది.ప్రస్తుతం సోషల్ మీడియా పరంగా మరింత క్రేజ్ సంపాదించింది బ్యూటీ , ఎల్లప్పుడూ హాట్ ఫొటోస్ కుర్ర కారుకు అందిస్తూ చెలరేగిపోతుంది ఈ అందాల భామ.
తాజాగా స్టన్నింగ్ ఫోజులతో సెగలు పుట్టేలా ఫోజులిచ్చింది ఈ సుందరి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : హాట్ అండ్ లవ్లీ ఫోజులతో హాట్ లుక్స్ ఇచ్చిన ఈషా