Rashi Khanna : వావ్ అనిపించేలా రాశి ఖన్నా అందాలు

ఫోటోలు వైరల్

Rashi Khanna : ఇటు సినిమా లు అటు ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తోంది అందాల భామ రాశి ఖన్నా. ఎల్లప్పుడూ హాట్ హాట్ సోగాజులతో కుర్ర కారుకి సెగలు పుట్టేలా చేస్తుంది. తన గ్లామర్ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. అంత హుందాగా నుండు చందమాలా ఉన్న మొఖ మాధుర్యం అన్ని కలగలిపినట్లు ఉంటాయి. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా(Rashi Khanna)..

మొదటి సినిమాతోనే హిట్ అందుకొని వరుస అవకాశాలు దక్కించుకుంది. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. మీడియం బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ‘పక్కా కమర్షియల్’, ‘థాంక్యూ’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అలానే నాలుగైదు తమిళ సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్ గా ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది రాశిఖన్నా(Rashi Khanna). తాజాగా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దు గుమ్మ హాట్ ఫోటో గ్రాఫ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Rashi Khanna

TeluguISM - Rashi Khanna

TeluguISM - Rashi Khanna

TeluguISM - Rashi Khanna

TeluguISM - Rashi Khanna

TeluguISM - Rashi Khanna

TeluguISM - Rashi Khanna

 

TeluguISM - Rashi Khanna

Also Read : నివేదా పేతురాజ్ హాట్ సొగసులు ..

Leave A Reply

Your Email Id will not be published!