Rukshar Dhillon : కాక రేపుతున్న అందాల బ్యూటీ రుక్సర్‌ ధిల్లాన్‌

Rukshar Dhillon : కృష్ణార్జున యుద్ధం చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యారు రుక్సర్‌ ధిల్లాన్‌ (Rukshar Dhillon) . ఆ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో రుక్సర్‌ ధిల్లాన్‌ నటించారు. ఈ సినిమాలో ఆమె నటన, అందంకు ఫాన్స్ ఫిదా అయ్యారు. తాజాగా ఈ అందాల భామ గ్లామర్ మీరింత డోస్ పెంచింది. హాట్ హాట్ గా ఒంపు సొంపులతో కుర్ర కారుకి మతులు పొగుడుతుంది. అవి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Rukshar Dhillon

TeluguISM - Rukshar Dhillon

TeluguISM - Rukshar Dhillon

TeluguISM - Rukshar Dhillon

TeluguISM - Rukshar DhillonTeluguISM - Rukshar Dhillon

Also Read : హాట్ హాట్ గా మత్తెక్కిస్తున్న రాశి ఖన్నా ఫోటోలు

Leave A Reply

Your Email Id will not be published!