Browsing Tag

2024 elections

CPI Narayana : జార్ఖండ్ ఎన్నికల పోటీ పై క్లారిటీ ఇచ్చిన సిపిఐ జాతీయ కార్యదర్శి

CPI Narayana : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేసుల వ్యవహారం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన ఆరోపణలు చేశారు.
Read more...

Maharashtra Election : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ కు నేడే చివరి రోజు

Maharashtra : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈసారి చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార, విపక్ష కూటములు నువ్వా-నేనా అన్నట్టుగా క్షేత్రస్థాయిలో పోటీపడుతున్నాయి.
Read more...

Jharkhand Elections : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను విడుదల చేసిన జేఎంఎం

Jharkhand : జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను జార్ఖాండ్ ముక్తి మోర్చా బుధవారంనాడు విడుదల చేసింది.
Read more...

Maharashtra Elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను వెల్లడించిన ఎన్సీపీ

Maharashtra : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల వ్యూహంలో భాగంగా 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఎన్సీపీ విడుదల చేసింది.
Read more...

Jharkhand Elections : ఆపరేషన్ హేమంత్ సోరెన్ తో మారుతున్న ఊహాగానాలు..

Jharkhand : హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరంటూ ఎన్నికల ముందు వరకు ప్రచారం సాగింది. పోలింగ్ తర్వాత సర్వే సంస్థలు సైతం కాంగ్రెస్ గెలుపు పక్కా అంటూ అంచనాలు వెల్లడించాయి.
Read more...

Maharastra Elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 99 మందితో జాబితాను విడుదల చేసిన బీజేపీ

Maharastra Elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ ఆదివారంనాడు విడుదల చేసింది.
Read more...

KK Survey : రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలపై కెకె సర్వే కీలక రిపోర్ట్

KK Survey : ఏపీలో వెల్లడైన షాకింగ్ ఫలితాలను ముందే ఊహించి చెప్పిన కేకే సర్వే.. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కీలక సర్వే రిపోర్ట్‌ను విడుదల చేశారు.
Read more...

US Elections 2024 : కమలా హరీష్ తో డిబేట్ కు సై అంటున్న ట్రంప్

US Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వాడీవేడీగా జరుగుతున్న వేళ.. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఘట్టానికి వేదిక, సమయం ఫిక్స్అయింది.
Read more...