Browsing Tag

Amit Shah

CPI Narayana : అమిత్ షా సమావేశం పై తీవ్ర ఆరోపణలు చేసిన సీపీఐ నారాయణ

CPI Narayana : వామపక్ష తీవ్రవాదంపై కేంద్రమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరుగుతున్న సమావేశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Home Minister Shah : మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి కీలక సమీక్ష

Home Minister : కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.
Read more...

Amit Shah : కాంగ్రెస్ అధ్యక్షుడిపై మండిపడ్డ కేంద్ర హోంమంత్రి

Amit Shah : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి.
Read more...

Minister Ram Mohan Naidu : కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రితో భేటీ అయిన విమానయాన మంత్రి

Ram Mohan Naidu : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఆదివారం భేటీ అయ్యారు.
Read more...

Amit Shah : ఉగ్రవాదాన్ని అంతం చేసేంతవరకు పాక్ తో చర్చలకు తావులేదు

Amit Shah : ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకూ పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. నేషనల్ కాంగ్రెస్, కాంగ్రెస్ సహా వివిధ విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా 370 అధికరణ రద్దును తిరిగి పునరుద్ధరించేది లేదన్నారు.
Read more...

Amit Shah: 2026 మార్చి నాటికి మావోయిస్టులు అంతం చేస్తాం – హోంమంత్రి అమిత్‌ షా

Amit Shah: దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారని అమిత్‌షా పేర్కొన్నారు.
Read more...

Amit Shah : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు

Amit Shah : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ బిజీగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆర్టికల్ 370 చర్చకు వచ్చింది.
Read more...

Amit Shah : మోదీ సర్కార్ లో ఎన్ని శక్తులు వచ్చినా ఎమ్ చేయలేవు

Amit Shah : జమ్మూకశ్మీర్‌ను తిరిగి ఉగ్రవాదం వైపు నెట్టే ఆలోచనలో కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఉన్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు.
Read more...

Amit Shah : సైబర్ నేరాలను అరికట్టడానికి ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాం

Amit Shah : దేశాభివృద్ధిలో సైబర్ సెక్యూరిటీ కీలక భూమిక పోషిస్తోందని, సైబర్ క్రైమ్‌ల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు.
Read more...

Amit Shah : వినాయక చవితి రోజు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బీజేపీ

Amit Shah : జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొనేంత వరకూ పాకిస్థాన్‌ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు.
Read more...