Browsing Tag

ap government

IPS Transfers: ఏపీలో 37 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ !

IPS Transfers: ఏపీలో ఐపీఎస్‌ ల‌ను ప్రభుత్వం భారీగా బదిలీ చేసింది. మొత్తం 37 మంది ఐపీఎస్‌ లను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read more...

Nadendla Manohar: రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ ల పాత్ర – మంత్రి నాదెండ్ల

Nadendla Manohar: రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉందని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Nara Lokesh: ఈ మెయిల్ ద్వారా వినతులు స్వీకరించనున్న మంత్రి నారా లోకేశ్‌ !

Nara Lokesh: ఎలాంటి సహాయం కావాలన్నా ఇకనుంచి వాట్సప్‌ ద్వారా కాకుండా hello.lokesh@ap.gov.in మెయిల్‌కు పంపాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.
Read more...

Tirumala: తిరుమల క్యూలైన్‌ లలో ఆకతాయిల ప్రాంక్‌ వీడియో ! దర్యాప్తుకు ఆదేశం !

Tirumala: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం క్యూ లైన్లలో ఆకతాయిలు తీసిన ప్రాంక్ వీడియోలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.
Read more...

Cement Factory Accident: సిమెంట్‌ కంపెనీ ప్రమాద బాధితులకు మెరుగైన ఆర్థిక సాయం !

Cement Factory Accident: సీఎం కార్యాలయం జోక్యంతో ఎన్టీఆర్‌ జిల్లాలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ ప్రమాద బాధితులకు మెరుగైన ఆర్థిక సాయం అందింది.
Read more...

IAS Rajamouli: ఏపీకి డిప్యూటేషన్ పై ఐఏఎస్‌ రాజమౌళి !

IAS Rajamouli: సీఎం చంద్రబాబు పేషీలోకి మరో కీలక అధికారి రాబోతున్నారు. ఉత్తరప్రదేశ్‌ కేడర్‌ కు చెందిన ఐఏఎస్‌ ఎ.వి.రాజమౌళి సోమవారం రిపోర్టు చేయనున్నారు.
Read more...

CM Chandrababu Naidu: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ !

CM Chandrababu Naidu: తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను ప్రస్తావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
Read more...