Browsing Tag

ap government

IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు ! వైసీపీ విధేయ ఐఏఎస్ లకు నో పోస్టింగ్ !

IAS Transfers: ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నారా చంద్రబాబు నాయుడు భారీగా ఐఏఎస్ ల బదీలీలకు ఆమోద ముద్ర వేసారు.
Read more...

Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ! తొలి సంతకం ఆ పెన్నుతోనే ?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.
Read more...

Gorantla Butchaiah Chowdary: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి !

Gorantla Butchaiah Chowdary: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు.
Read more...

AP Advocate General: ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ !

AP Advocate General: ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్‌ (ఏజీ) గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

AP Welfare Schemes: ఏపీలో పలు ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు !

AP Welfare Schemes: ఆంధ్రప్రదేశ్‌ లో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించిన పలు పథకాల పేర్లన్నీ మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

New Flight Service to Mumbai: విజయవాడ నుండి ముంబైకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం !

New Flight Service to Mumbai: విజయవాడ - ముంబయి విమాన సర్వీసు ప్రారంభోత్సవానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రారంభించారు.
Read more...

RK Roja: క్రీడా శాఖలో వంద కోట్లు అవినీతి జరిగిందంటూ మాజీమంత్రి రోజాపై సీఐడీకి ఫిర్యాదు !

RK Roja: క్రీడా శాఖలో మాజీ మంత్రి ఆర్కే రోజా అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీఐడీకి ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్‌ తెలిపారు.
Read more...

Pawan Kalyan: అభిమానులు, కార్యకర్తలకు పిఠాపురం ఎమ్మెల్యే, మంత్రి పవన్ కళ్యాణ్ కీలక సూచన !

రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
Read more...

Mega DSC: మెగా డీఎస్సీపై చంద్రబాబు మొదటి సంతకం ! పూర్తి వివరాలు ఇవే !

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్‌పై చంద్రబాబు నాయుడు సంతకం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిసిరింది.
Read more...