Browsing Tag

ap government

Nara Chandrababu Naidu: చంద్రబాబు కాన్వాయ్ వెంట మహిళ పరుగులు !

Nara Chandrababu Naidu: తనని చూసేందుకు కాన్వాయ్‌ వెంట పరుగులు పెట్టిన ఓ మహిళను చూసి చంద్రబాబు... కారు ఆపి ఆమెను పలకరించిన ఆసక్తికర ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
Read more...

AP Schools Reopening: ఏపీలో పాఠశాలల పునఃప్రారంభ తేదీ పొడిగింపు !

AP Schools Reopening: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభ తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది
Read more...

AP Beverages Corporation: ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు !

AP Beverages Corporation: మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదుచేసింది.
Read more...

Neerabh Kumar Prasad: ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ వెలగపూడిలోని సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
Read more...

AB Venkateswara Rao: ఎట్టకేలకు విధుల్లోకి ఏబీవీ ! బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ !

AB Venkateswara Rao: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ పర్చేజ్‌ కమిషనర్‌ గా నియమిస్తూ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Read more...

YSR Pension Kanuka: ఏపీలో సామాజిక పింఛన్ల సొమ్ము విడుదల ! ఈ సారి కూడా బ్యాంకు ఖాతాల్లోనే !

YSR Pension: జూన్‌ నెలకు సంబంధించి సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
Read more...