Browsing Tag

ap minister

Minister BC Janardhan : అచ్యుతాపురం ఎసెన్సియా కంపెనీ దుర్ఘటన పై స్పందించిన మంత్రి

Minister BC Janardhan : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీ దుర్ఘటన అత్యంత బాధాకరమని రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు.
Read more...

Minister Nadendla : రాబోయే రోజుల్లో ధాన్యం అమ్మిన సొమ్ము రైతులకు 48 గంటల్లో చెల్లిస్తాం

Minister Nadendla : ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ పర్యటించారు. ఏలూరు, అమలాపురంల్లో రైతులతో నేడు ఆయన సమావేశమయ్యారు.
Read more...

Minister Ravi Kumar : వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి

Minister Ravi Kumar : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం చర్చనీయాశంగా మారింది. రాష్ట్రంలో మరింత దుమారం రేపుతోంది.
Read more...

Minister Anam : కృష్ణ, గోదావరి సంగమం దగ్గర జలహారతి పునరుద్ధరణకు మంత్రుల భేటీ

Minister Anam : కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ భేటీ అయింది.
Read more...

Minister Ramprasad : రవాణా శాఖలో ప్రక్షాళన కు కీలక ఉత్తర్వులు జారీచేసిన మంత్రి

Minister Ramprasad : రవాణా శాఖలో ప్రక్షాళనకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం నాడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read more...

Minister Rama Naidu : ఏపీ మాజీ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన జలవనరుల మంత్రి

Minister Rama Naidu : ప్రజాదర్బార్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించే వీలు ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
Read more...

Minister Atchannaidu : నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం ఎవ్వరూ భయపడొద్దు

Minister Atchannaidu : అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
Read more...

Minister Satyakumar : నూతన విద్యావిధానంపై మరో అప్డేట్ ఇచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్

Minister Satyakumar : అఖిల భారతీయ రాష్ట్రీయ షేక్షిక్ మహాసంఘ్, స్కూల్ ఆఫ్ ప్లన్నిన్ అండ్ ఆర్కిటెక్చర్, ఆధ్వర్యంలో ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, సవాళ్లు అనే అంశంపై రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది.
Read more...