Telangana High Court: భూదాన్ భూముల కేసులో ఐపీఎస్‌లకు షాక్ ఇచ్చిన హైకోర్టు
Telangana High Court : భూదాన్ భూముల కేసులో ఐపీఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి కోర్టు నిరాకరించింది.
Read more...
Read more...